కొత్త విద్యార్ధి

కొత్త విద్యార్ధి

జాన్సి మరియు లిల్లీ లోకయానములో ఉన్నారు.
Jansiలిలీ, మన తరగతిలో కొత్త విద్యార్థి వచ్చాడు!
Jansiఅతని పేరు మహేష్.
Lilyమహేష్?
Jansiఅవును, అతను హైదరాబాద్కు చెందినవాడు.
Jansiఅతని తండ్రి పుస్తకాలు రాసారు!
Lilyచాలా ఆసక్తికరమైన.
Jansiఅతను తెలుగు, ఆంగ్లం, హిందీ, జర్మన్, మరియు అరవము మాట్లాడతాడు.
Lilyఆ, అతను తెలివైనవాడు.
Jansiతెలివైనవాడు… మరియు పొడవైనవాడు. మరియు చాలా అందమైనవాడు…
Lilyహహ, అవునా?
Jansiమ్మ్… చాలా అందమైన జోళ్ళు.
Lilyజాన్సీ, మహేష్ నీ వెనకే ఉన్నాడు.
Jansiఏంటి?!
Lilyనమస్కారం, మహేష్!
Maheshనమస్కారం, లిలీ! నీవు ఎలా ఉన్నావు?
Lilyబానేఉన్నాను, ధన్యవాదములు.
Lilyమహేష్, ఈమె నా స్నేహితురాలు, జాన్సీ.
Lilyఆమెకు మీ… జోళ్ళు నచ్చాన.
Jansiఆఆ, నమస్కారం… మహేష్.