ఒక కుటుంబ భోజనం

ఒక కుటుంబ భోజనం

లిన్ బియా ఇంట్లో ఉంది. ఆమె వంటగదికి వెళుతుంది.
ఆమె బల్లపై చాలా ఆహారం మరియు నాలుగు మద్యం సీసాలు చూస్తుంది.
Linఅబ్బా! ఇక్కడ చాలా ఆహారం ఉంది.
Biyaఅవును, నా కుటుంబం భోజనానికి వస్తున్నారు.
Linఓ, నేను కొంచెం గులాబ్ జామున్ తీసుకోవచ్చా?
Biyaలేదు.
Linకానీ మీకు మూడు పళ్ళెలు ఉన్నాయి.
Biyaనాకు మూడు పళ్ళెలు కావాలి.
Linసరే, నేను ఒక గాజు మద్యం తాగవచ్చా?
Biyaలేదు.
Linమీ దగ్గర నాలుగు మద్యం సీసాలు ఉన్నాయి.
Biyaనాకు ఆ మద్యం అంతా కావాలి.
Linనేను కొంచెం పిౙ తీసుకోవచ్చా?
Biyaలేదు, లిన్.
Linసరే, మీ కుటుంబంతో కలిసి భోజనెప్పుడు?
Biyaవచ్చే వారం నా కుటుంబంతో కలిసి రాత్రి భోజనం.
Biyaఇదంతా నాకు.
Linఏమిటి?
Biyaనాది చాలా కష్టమైన కుటుంబం! నాకు బయంగా వుంది!
Biyaనాకు ఇప్పుడు ఈ ఆహారం మరియు మద్యం మొత్తం కావాలి.