శుభోదయం, ప్రీతి!
శుభోదయం, బంగారం.
నా తాళం చెవులు ఎక్కడ ఉన్నాయి?
మీ తాళం చెవులు?
అవును, నేను పనికి వెళ్లాలి.
Tap what you hear
నా రధము తాళం చెవులు కావాలి!
హాహా! ప్రీతి, మీ తాళం చెవులు ఇక్కడ బల్లపై ఉన్నాయి! హాహాహా!
క్షమించండి, బంగా, నేను అలసిపోయాను. నేను చాలా పని చేస్తాను!
Choose the option that means "tired." క్షమించండి , బంగా , నేను అలసిపోయాను . నేను చాలా పని చేస్తాను !
కాఫీ కావాలా?
అవును, దయచేసి!
ఇదిగో, బంగారం.
చక్కెర ఎక్కడ ఉంది? ఓ, ఇది ఇక్కడ ఉంది..
ఆమె కాఫీ తాగుతుంది.
అయ్యో!
ఏమైంది?
అది ఉప్పు!
ప్రీతి, మీరు చాలా అలసిపోయారు!
అవును, నాకు ఇంకా కాఫీ కావాలి... చక్కెరతో, ఉప్పు కాదు!
Tap the pairs ఉన్నారు you are చాల a lot ఉంది is తాళం చెవులు the keys అలసిన tired