తేనెచంద్రుడు

తేనెచంద్రుడు

అనా రిక్షాలో ఉంది.
Vijayendraనమస్కారం, శుభోదయం.
Anaనమస్కారం, నేను విమానాశ్రయానికి వెళ్లాలి, దయచేసి.
Vijayendraఅలాగే.
Vijayendraమీరు సెలవు మీద వెళ్తున్నారా?
Anaఅది సెలవు కాదు...
Anaనాకు మాడ్రిడ్‌కి ప్రయాణపు చీటీ ఉంది.
Anaసరే... రెండు ప్రయాణపు చీటీలు.
Vijayendraమీరు మాడ్రిడ్‌కి వెళ్లాలంటే చాలా ధనవంతులై ఉండాలి! మాడ్రిడ్ చాలా అందమైనది!
Anaఅది నా తేనెచంద్రుడు...
Vijayendraఓ, మీ భర్త ఎక్కడ ఉన్నారు?
Anaనాకు భర్త లేరు. నాకు గయ్యాళి భార్య ఉన్నది!
Anaఆమెకు నాతో మాడ్రిడ్ రావాలని లేదు.
Anaనేను చాలా బాధ పడుతున్నాను.
Vijayendraఓ... క్షమించండి.
Vijayendraసరే... మేము విమానశ్రయంలో ఉన్నాము.
ఒక స్త్రీ సామానుపెట్టెతో రిక్షావైపు పరిగెడుతుంది.
Anaసల్మా?
Salmaఅన!
Salmaచాల క్షమించనుంది!
Salmaనేను నిన్ను ప్రేమిస్తున్నాను.
Anaనేను కూడా ప్రేమిస్తున్నాను.
Salmaమాద్రికి మనం వెళ్ళడము!
Vijayendraమీ తేనెచంద్రుడు ఆనందించండి!