ఎర్ర రవిక

ఎర్ర రవిక

లిలీ తన స్నేహితురాలు జాన్సీతో, బట్టల కొట్టులో ఉంది.
Lilyఈ కొట్టు చాలా ఖరీదైనది.
Jansiఅవును...
Jansiఅబ!
Jansiఈ ఎర్ర రవిక పరిపూర్ణమైనది!
Lilyమ్మ్, జాన్సీ...
Jansiఈ రంగు అంటే నాకు ఇష్టమయిన!
Lilyజాన్సీ?
Jansiనాకు ఈ రవిక కొనాలని ఉంది!
Lilyజాన్సీ!
Jansiఏంటి?
Lilyఈ రవిక ఖరీదు పదివేల రూపాయలు.
Jansiఎంత?! అంత డబులు?!
Lilyఝాన్సీ, నీకు కొత్త రవిక అవసరం లేదు.
Jansiకానీ... లిలీ, ఈరోజు న పుట్టినరోజు...
Lilyఓ, అలాగా?
Jansiమరి నీవు నా మంచి స్నేహితురాలు!
Lilyఖచ్చితంగా, మరి?
Jansiమరియు, పరిపూర్ణమైన బహుమతి నాకు ఏంటంటే, ఒక-
Lilyఒక చౌక రవిక!