చాలా పెద్ద కుటుంబం

చాలా పెద్ద కుటుంబం

సల్మ అన కుటుంబంతో కలవాపోతుంది.
Sadiyyahఅన! నా ఇష్టమైన కూతురు!
Anaహహహహ... అమ్మ, నీకు ఒకటే కూతురు ఉంది!
Anaఈమె నా ప్రియురాలు, సల్మా.
Salmaశుభోదయం!
Anaసల్మా, ఇతను నా అన్న, ముజాఫ్ఫార్!
Salmaనమస్కారము!
Anaమరియు ఇతను నా తాతగారు.
Salmaశుభోదయం.
Anaఇతను న నాన్నగారు, మరియు ఇతను నా తమ్ముడు, అహ్మద్!
Salmaశుభోదయం! నమస్కారము!
Anaఇతను నా అన్న, అలీ, మరియు నా తమ్ముడు, ఫారూఖ్.
Salmaనమస్కారము, అలీ. నమస్కారము, ఫారూఖ్.
Salmaని కుటుంబం చాలా పెద్దది!
Sadiyyahకానీ నాకున్నది ఒకే ఒక కూతురు...
Anaఅమ్మ!
Sadiyyahక్షమించండి! ఇప్పుడు, నాకున్నది ఇద్దరు కూతుర్లు...
Sadiyyahకుటుంబంకి స్వాగతం, సల్మా!
Salmaధన్యవాదములు!