వైద్యుడు ఎడి⁠గారు

వైద్యుడు ఎడి⁠గారు

ఎడి సంతలో ఉన్నాడు.
ఒక స్త్రీ అతనితో మాట్లాడుతుంది.
Jennyనమస్కారము!
Ediఓ, నమస్కారము!
Jennyమీరు వైద్యుడా?
Ediనేను? వైద్యుడ్న? ఏ...
Ediఅవును. నేను వైద్యుడుని.
Jennyఎంత బాగుంది!
అది ఒక అబద్ధం.
Ediనా దగ్గర చాలా డబ్బున్న.
Ediనేను చాలా పెద్ద ఇంట్లో నివసిస్తున్నాను.
Ediనా దగ్గర... చాలా ఖరీదైన రోజుటలు ఉన్నాయి.
Jennyఅలాగా, కానీ...
Jennyఆ వ్యక్తి ఒక వేద్యుడు ఇప్పుడు కావాలి!
Jennyఅతను పాల దగ్గర ఉన్నాడు!
Jennyదయచేసి, ఆ వ్యక్తికీ మీ సహాయం కావాలి!
Jennyఅతను చాలా అనారోగ్యంగా ఉన్నారు!
Ediఅయ్యో!
ఎడి ఒక స్త్రీని చూసి మాట్లాడుతున్నాడు.
Ediనమస్కారము, మీరు వైద్యురాలు?