క్రిక్కెట్టు ఆటగాడు

క్రిక్కెట్టు ఆటగాడు

విక్రమ్‌ మరియు ప్రీతి కొనడానికి వెళుతున్నారు.
Pritiమనం సంతలో ఏమి కొనాలి?
Vikramపాలు, అన్నం, పులుసు కావాలి...
Pritiవిక్రమ్! చూడు! ఆయన!
Vikramఎక్కడ? ఎవరు?
Pritiమీ అభిమాన క్రిక్కెట్టు ఆటగాడు!
Vikramఅతను కాదు!
Pritiఅవును, అతనే! అతనితో మాట్లాడు!
Vikramలేదు, నేను చాలా భయపడి ఉన్నాను!
Pritiఅయితే విక్రమ్... చూడు!
Pritiమీకు అదే పాదరక్షలు ఉన్నాయి!
క్రిక్కెట్టు ఆటగాడు విక్రమ్ మరి ప్రీతి వైపు చుస్తున్నాడు..
Vikramఅరెరే, ప్రీతీ, అతను మనవైపు చూస్తున్నాడు!
Pritiఅవును! మరియు ఇక్కడకి వస్తాడు!
Vikramనేనేం చేస్తాను?!
Pritiఅతనితో మాట్లాడు!
Vikramనేను వెళ్ళాలి!!
Vijayendraవిన్నూ!
Vikramఅవునా?
Vijayendraనేను మీ పాదరక్షలు ప్రేమిస్తున్నాను.