సహాయం కావాలా?

సహాయం కావాలా?

లిన్ వీధిలో ఉంది.
ఆమె ఒక కారు దగ్గర ఒక ఆయనని చూసింది.
ఆయన దిగులుగా ఉన్నారు.
Linనమస్తే! మీకు సహాయం కావాలా ?
Speaker127నా కారుకి ఒక సమస్య ఉంది.
Speaker127మీ ఫోన్ని ఒక సారి వాడచ్ఛా?
లిన్ ఆయనకి తన ఫోన్ ఇచ్చింది.
Linసరే, కానీ...
Speaker127క్షమించండి, ఒక్క నిమిషం.
ఆయన ఫోన్ నుంచి కాల్ చేశారు.
Speaker127శుబోధయం, ఇది ఆటోలని సరిచేసే దుకాణమేనా?
Speaker127నా కారుకి ఒక సమస్య ఉంది.
Linఓఓ.. సార్?
ఆయన లిన్ ఏం చెబుతొందో వినిపించనట్టు నటిస్తున్నారు.
Speaker127ఓఓ…
Speaker127నేను ఎక్కడ ఉన్నానో తెలీదు.
Speaker127మరి… క్షమించండమ్మా?
Lin¿ఏమిటండి?
Speaker127మనము ఎక్కడున్నాము ?
Linఆటోలని సరిచేసే వారికి చాలా దగ్గర!
Speaker127అవునా?
Lin¡నేను ఆటోలని సరిచేసే దుకాణంలో వారాంతంలో పని చేస్తాను!
Linనేను మెకానిక్గా పని చేస్తాను.
Linఇప్పుడు చెప్పండి... సహాయం కావాలా?