జూనియర్ అభిప్రాయం

జూనియర్ అభిప్రాయం

జూనియర్ బడిలో ఆహారం తినే సమయం వచ్చింది.
Juniorశుబొధయం శ్రీమతి పెరెజ్! నాకు చాలా ఆకలి వేస్తోంది!
Speaker395నమస్తే, జూనియర్. ఇవాళ మనకు కోడి మాంసం ఉంది.
Speaker395మరియు కోడి మామశంతో పాటు …
Speaker395…మీరు సలాడ్ లేదా ఫ్రైస్ తినవచ్చు..
Juniorనాకు ప్రైస్ మరియు సాలడ్ కావాలి!
Speaker395మీరు ఆ రెండింటిలో ఒకటి మాత్రమే తినగలరువు, జూనియర్.
Juniorఅయితే, నాకు ఫ్రెంచ్ ఫ్రైస్ అంటే చాలా ఇష్టం.…
Juniorమరియు ఇది చాలా సుదీర్ఘమైన రోజు అవుతుంది…
Junior… కాని సాలడ్ ఇంకా ఆరోగ్యానికి బాగుంటుంది.
Speaker395జూనియర్?
Juniorఫ్రెంచ్ ఫ్రైస్ లేదా సలాడ్? మ్మ్...
Juniorసరే, నాకు ఫ్రైస్ కావాలి... కాద్దు! సలాడ్! కాద్దు!
Juniorఓహ్, నాకు తెలియదు!
Speaker395జూనియర్!
Juniorఓఓ! ఏమిటండి, శ్రీమతి పెరెజ్?
Speaker395ఇదిగో! మీ కోసం ఫ్రెంచ్ ఫ్రైస్ మరియు సలాడ్.