నాన్న, మేము మాట్లాడాలి.
నాకు కుక్క కావాలి!
Select the missing phrase
జూనియర్, కుక్కని జాగ్రత్తగా చూసవకోవటం చాలా పని.
నాన్న దయచేసి ! నేను చాలా బాధ్యతాయుతమైన వ్యక్తిని.
ఓ, అవునా?
సరే, కాని నువ్వు కారుని శుభ్రం చేయాలి…
సరే!
… స్నానాలగదిని శుభ్రం చేయ్యాలి…
సరే…
Tap what you hear
… మరియు కిటికీలని కడుగు!
ఓ…
మూడు గంటల తరవాత, జూనియర్ శుభ్రం చేయడం అయిపోయింది.
Choose the option that means "finishes." మూడు గంటల తరవాత , జూనియర్ శుభ్రం చేయడం అయిపోయింది .
నాన్న! చూడండి!
బలె బలే! నువ్వు చాలా బాధ్యతాయుతమైన వ్యక్తిని.
What comes next?
ఇప్పుడు నువ్వు కుక్కని కొనచ్చు!
కాడు, అక్కర్లేదు! నాకు కుక్క వద్దు…
అవునా? ఎందుకు?
నేను చాలా అలిసిపోయాను! నేను భాద్యతని బారించలేకపోతున్నాను!
Tap the pairs కావాలి I want ఉన్నాను to be చాలా a lot of గంటలు hours మేము చేయ్యాలి we have to